ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ( ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ ) 05-03-1968 న భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఈక్విటీ భాగస్వామ్యంతో స్థాపించబడింది. ముఖ్య ఉద్ధేశాలు : 1. బుల్డోజర్లు, పొక్లైన్లు, అద్దె ప్రాతిపదికన రైతాంగానికి అందజేసి భూమి అభివృద్ధి పనులు చేపట్టడం. 2. ఆగ్రోస్ సర్వీస్ కేంద్రాల ద్వారా నాణ్యమైన టైర్లు, బ్యాటరీలు, వ్యవసాయ పనిముట్లు ప్రభుత్వశాఖలకు సరఫరా చేయడం. 3. గుంటూరు వర్కుషాపు ద్వారా నీళ్ళ ట్యాంకర్లు, ట్రాక్టరు ట్రైలర్లు, డంపర్ బిన్లు సరఫరా చేయడం. 4. వ్యవసాయ యాంత్రీకరణ పనులు చేపట్టడానికి ఆగ్రోస్ ని నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. సకాలంలో టెండర్లు పిలిచి వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల ధరలను పంపిణీదారులకు ఖరారు చేయడం, సర్వీసింగ్ పనులు చేపట్టడం. 5. సబ్సిడీలో పురుగు మందులు, జిప్సం, బయో ప్రొడక్టులు సరఫరా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ ను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. 6. సబ్సిడీలో చెఱకు సంబంధిత పరికరములను అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ ను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. 7. వ్యవసాయ యంత్రాల ప్రదర్శనా క్షేత్రాలను ప్రతి జిల్లాలో నెలకొల్పి వాటి ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరములను ప్రదర్శన మరియు అద్దె ప్రాతిపదికన రైతాంగానికి అందజేయడం. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, కడప, విజయనగరం, ఏలూరు, నెల్లూరు నందు ప్రదర్శన క్షేత్రాల ఉన్నాయి.
These are entries in government registers. BharatSeal has not checked them separately.
Record completeness: 3 of 7 records on file
Not on record: GST registration, Udyam registration (MSME), Income-tax PAN, Paid-up capital
7 facts · 0 checked · 3 on record or declared · 4 unknown
Checks confirm records. They do not prove quality or delivery.
Service Provider
A.P., AP, India
No. A P Agro Boards Ltd has not claimed its BharatSeal profile. Registry records on this page are on record in government registers; BharatSeal has not checked them separately.
A P Agro Boards Ltd was incorporated in 1993 per Ministry of Corporate Affairs records under CIN U21020AP1993PLC016692. The company has been operating for 33 years, with the registration auditable on mca.gov.in.
Send an enquiry through BharatSeal. Every enquiry is logged so you have a record of the conversation.
Companies in the same industry, nearest first.